గోల్డెన్ న్యూస్ / న్యూఢిల్లీ : వక్స్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు తీర్పుపై ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢ్ స్పందించారు. మేరకు మేము పిటిషన్లో, పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాలను గౌరవ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. వక్స్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. నేటి స్టే ఉత్తర్వు రాజ్యాంగ విజయానికి సూచిక. ఇది ఎవరి వ్యక్తిగత గెలుపు కాదు, ఇది రాజ్యాంగం గెలుపు. భవిష్యత్తులో కూడా న్యాయస్థానం ప్రభుత్వ భూముల ఆక్రమణను అడ్డుకుంటుందన్నారు.
Post Views: 34