వెంకటాపూర్ లో భూభారతి రెవిన్యూ అవగాహన సదస్సు పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క..
గోల్డెన్ న్యూస్ / ములుగు : భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post Views: 22