గోల్డెన్ న్యూస్ /వికారాబాద్ : ఆ గ్రామానికి రెండు రోజులుగా విద్యుత్ నిలిచిపోవడంతో డీజిల్ మోటార్‌కు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు..
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
గత్యంతరం లేక చందాలు వేసుకొని డీజిల్ మోటార్ సహాయంతో నీటి సరఫరా చేసుకున్న గ్రామస్తులు.
సెల్ ఫోన్ కు చార్జింగ్ అయిపోవడంతో డీజిల్ మోటర్‌కు ఒక స్విచ్ బోర్డు ఏర్పాటుచేసి దానికి ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న గ్రామస్తులు.
Post Views: 33