ఏసీబీ ట్రాప్ లో మణుగూరు సిఐ. మరో వ్యక్తి

గోల్డెన్ న్యూస్ /మణుగూరు : మణుగూరు ఠాణాలో ఏసీబీ దాడులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు..పట్టుబడ్డ బిగ్ టీవీ రిపోర్టర్ గోపి,సీఐ సతీష్ కుమార్..మణుగూరు లో ఓ భూమి కేసులో నాలుగు లక్షలు లంచం డిమాండ్ చేసి ఓ విలేకరి ద్వారా లావా దేవి….లక్ష ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసిబి అధికారులు..ఏదైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేసినట్లయితే, చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్, అంటే 1064ను సంప్రదించాలని ప్రజలను అభ్యర్థించారు. ACB, తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు Whatsapp (9440446106), Facebook ( ACB), X/గతంలో ట్విట్టర్ (@TelanganaACB) సంప్రదించవచ్చు. అని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram