గోల్డెన్ న్యూస్ / కోదాడ : రోడ్డు ప్రమాదంలో కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాంబాబు మృతి. విధులు ముగించుకుని కోదాడ నుండి మునగాల వెళ్తుండగా ముకుందపురం దగ్గర ఘటన. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .. కేసు నమోదు దర్యాప్తు జరుగుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 35