గోల్డెన్ న్యూస్ / పెద్దపల్లి : ఓ ఉద్యోగి కి రావలసిన 88 రోజుల అర్ధ వేతన సెలవు లకు సంబంధించిన పెండింగ్ బిల్లును సిద్ధం చేయడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.20,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయములో పనిచేస్తున్న సూపరింటిండెంటు – దుంపల శ్రీధర్ బాబు మరియు సీనియర్ అసిస్టెంట్ – మహాదేవుని సురేష్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (@TelanganaACB)” ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
Post Views: 27