గోల్డెన్ న్యూస్ / రాజన్న సిరిసిల్ల : వడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న రైతులు .కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ .
తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు లేక వారం రోజులపాటు నిలువ చేస్తే ఆ నష్టాన్ని భరించాల్సింది ఎవరు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతులు
Post Views: 16