తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీ

గోల్డెన్ న్యూస్/సూర్యాపేట: జిల్లా కేంద్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ పై టీజీఎంసి దాడులు తనిఖీలలో డాక్టర్ల గుట్టు రట్టు అర్హత లేకుండానే 15ఏండ్లుగా రేడియాలజిస్ట్ గా చలామణి గతేడాది రెన్యూవల్ సైతం చేసిన డిఎంహెచ్ఓ  ఎటువంటి సర్టిఫికెట్ చూడకుండా గుడ్డిగా రెన్యూవల్ ఫోర్జరీ సర్టిఫికేట్ తో మరో డాక్టర్ చలామణి. దాడులు ఉధృతం చేయనున్న టీజీఎంసి

Facebook
WhatsApp
Twitter
Telegram