ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య ప్రసవం
గోల్డెన్ న్యూస్ / పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన భార్య విజయకు గోదావరి ఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ప్రసవం చేయించారు. అయితే గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
Post Views: 76