గోల్డెన్ న్యూస్ మణుగూరు : మణుగూరు తహసీల్దార్గా ఇమ్మానియేల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న రాఘవరెడ్డి బదిలీపై ఆళ్లపల్లి వెళ్లారు. దీంతో ఇమ్మానియేల్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు.
Post Views: 27