మృతి చెందిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ 

పది రోజుల రోజుల క్రితం మృతి చెందిన  బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ .

గోల్డెన్ న్యూస్/ రాజన్న సిరిసిల్ల :  బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది 

 

ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది 

 

ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు

Facebook
WhatsApp
Twitter
Telegram