ములుగు జిల్లాలో మందుపాతర పేలుడు.

మందు పాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి

గోల్డెన్ న్యూస్ / ములుగు : వెంకటాపురం మండలం వాజేడులో  మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి. పలువురు పోలీసులకు గాయాలు వెంకటాపురం అడవి ప్రాంతాలు పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేల్చిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు. తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం   ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకటాపురం పరిసర అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలినట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram