ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం .

హెలికాప్టర్  కూలి ఐదుగురు దుర్మరణం 

ఉత్తరాఖండ్లో  హెలికాప్టర్ కూలి ఐదుగురు దుర్మరణం పర్యాటకులతో వెళ్తున్న హెలికాఫ్టర్ కూలి  ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం చోటు చేసుకుంది. గంగోత్రి వెళ్తున్న పర్యాటకుల  హెలికాఫ్టర్‌ గంగ్నాని దగ్గర అడవుల్లో కూలిపోయింది. అధికారులు, ప్రత్యేక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram