వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పాల పంచాయతీ ( శ్రీరంగాపురం) గ్రామానికి చెందిన ఎట్టి నర్సియ్య కుమారుడు పురుషోత్తం,చంద్రకళ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువు వరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఆయన వెంట కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్య ,యర్ర సురేష్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 82