గోల్డెన్ న్యూస్ / వరంగల్ : వరంగల్ MGM మార్చురీలో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది మృత దేహాలకు పోస్ట్ మార్టం.
మరికొద్దిసేపట్లో మృతదేహాలను సందర్శించనున్న డీజీపీ, గ్రేహౌండ్స్ డీజీ
మృతిచెందిన ముగ్గురూ శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్ అనే జవాన్లుగా గుర్తింపు
గాయపడ్డ RSI రణధీర్‌ది వరంగల్ మండలం పైడిపల్లి గ్రామం
తీవ్ర గాయాల పాలైన ఆర్ఎస్ఐ రణధీర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
Post Views: 67