గోల్డెన్ న్యూస్/ వరంగల్ : ములుగు జిల్లా వాజేడులోమందుపాతర పేలుళ్లలో మరణించిన ముగ్గురు పోలీసులను వరంగల్ జిల్లా కేంద్రం మార్చరీలో ఉన్న మృతదేహాలను సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
మరణించిన పోలీసుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క.
Post Views: 38