గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు : పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. బూర్గంపాడు మండలం సారపాకలో గురువారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Post Views: 28