చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు పెన్షన్ మంజూరు.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు ప్రజా సంబంధాల మంత్రి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మణుగూరుకు చెందిన జర్నలిస్ట్ జగన్నాథరాజు (లేటు) సతీమణి  అనురాధకు నెలకు 3000 రూ ,పెన్షన్, కుమారుడి విద్యా ఖర్చుల నిమిత్తం 1000 ప్రోత్సాహకంగా వెయ్యి మంజూరు కు తోడ్పాటు అందించిన జర్నలిస్ట్ సంఘాలకు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపిన జగన్నాథరాజు భార్య అనురాధ.

Facebook
WhatsApp
Twitter
Telegram