గోల్డెన్ న్యూస్ /కరకగూడెం. : కరకగూడెం మండల కేంద్రంలో కొత్త మసీదు సమీపంలోని పెద్ద వాగు దగ్గర కొంతమంది వ్యక్తులు డబ్బుల్ని పందెముగా పెట్టి తంబోలా ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి దాడి చేసి కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు . మరికొందరు పారిపోయారు. దొరికిన వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, ఒక పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకొని మరియు 1500 రూపాయలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Post Views: 16