ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే పనిచేయడం లేదు. ట్రాన్సాక్షన్స్ కావడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురవుతోందా? గత నెలలో కూడా రెండు, మూడు సార్లు ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ పనిచేయకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Post Views: 40