గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి చోదకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మోతే సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కరకగూడెం మండలం చెప్పాలా గ్రామానికి చెందిన గిద్దె కృష్ణ వ్యక్తిగత పనులపై మర్కోడ్ వెళ్లి, తిరిగి స్వగ్రామం చెప్పాలా వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.మోతే గ్రామం వద్ద గేదెలను ఢీకొట్టడంతో. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్ర గాయం అయ్యింది స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Post Views: 70