♦ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల ఫలితాల్లో మెరిసిన ఆదివాసి బిడ్డ.
♦ దమ్మపేట మండలంలో ప్రధమ స్థానం సాధించిన పోలెబోయిన అభిఘ్నశ్రీ..
గోల్డెన్ న్యూస్/కరకగూడెం : పదో తరగతి ఫలితాల్లో దమ్మపేట మండలం గుండుగులపల్లి ఏకలవ్య స్కూల్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఏకలవ్య మోడల్ స్కూల్స్ యాజమాన్యం విడుదల చేసిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల 10 వ తరగతి ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఆదివాసి జె ఎ సి అధ్యక్షులు తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ-నాగరాణి దంపతుల కుమార్తె పోలెబోయిన అభిఘ్నశ్రీ దమ్మపేట మండలం లోని గుండుగులపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ మండల పాఠశాలలో ప్రధమ స్థానం సాధించింది. తన కూతురు మొదటి స్థానం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు…
Post Views: 27