గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ :ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో తన పేరు రాలేదని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తన పేరును తొలగించారని ఆరోపిస్తున్న సాయిలు
నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో.. మొదటి లిస్టులో అర్హుడుగా ప్రకటించి ఫైనల్ లిస్టులో తన పేరు రాలేదని ఆవేదనకు గురై సెల్ టవర్ ఎక్కిన జల్లపురం సాయిలు అనే నిరుపేద
గత కొద్ది సంవత్సరాల నుండి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న సాయిలు
అధికారులు తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సాయిలు
Post Views: 18