కొడుకు పెళ్లికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ను మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం  కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన రెండవ కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram