అత్యాచార బాధితురాలకి కోర్టులో ప్రపోజ్ చేసిన నిందితుడి.. శిక్ష రద్దు!

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : సుప్రీం కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసు విచారణ లో భాగంగా కోర్టులోనే నిందితుడు బాధితురాలికి లవ్ ప్రపోజ్ చేయడంతో అతడికి శిక్షను రద్దు చేసింది. కోర్టు గదిలోనే ఒకరికొకరు పూలు ఇచ్చిపుచ్చుకోవాలని, నిందితుడు, బాధితురాలు వివాహం చేసుకోవాలని కోరింది. ఇక ఈ వివాహ వివరాలను తల్లిదండ్రులు నిర్ణయిస్తారని కోర్టు తీర్పునివ్వడం గమనార్హం. అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. త్వరగా వీరిద్దరికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులకు వివరించారు. అలాగే పడ్డ 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా నిలిపివేశారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram