అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీవీ ఆనంద్

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : దుబాయ్ వేదికగా జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. డ్రగ్స్ నిర్మూలనలో చేసిన కృషికి నార్కోటిక్ వింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో దుబాయిలో జరిగిన వేడుకలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ‘ఎక్స్టెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు’ను అందుకున్నారు. అధికారులు, సిబ్బంది నిరంతర ప్రయత్నాల వల్లే ఈ గౌరవం దక్కిందని ఆయన ట్వీట్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram