రక్త పరీక్ష కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు.

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : పట్టణంలోని రక్త పరీక్ష కేంద్రాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డిప్యూటీ DMHO చైతన్య,డి ఈ ఎం ఓ ఫయాజ్ మోహినుద్దీన్ బుధవారం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న SV డయాగ్నస్టిక్ సెంటర్ ను సీజ్ చేసిన వైద్య శాఖ అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిబంధన పాటించని రక్తపరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram