గోల్డెన్ న్యూస్/ వెన్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు, వడగళ్ల వానతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోవుగా. అనేక ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్లు నేలమట్టమయ్యాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. అనేక చోట్ల భారీ వరం కురిసింది.
Post Views: 50