గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలంలోని సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి, కన్నాయిగూడెం, గ్రామ పంచాయతీలలో పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించి ఇటీవల నిర్మించిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఆయన వెంట పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి తిరుపతయ్య,కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27