తమ వడ్లు కొనండి అంటూ తహసిల్దార్ కాళ్ళు మొక్కిన మహిళా రైతులు ..
గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ : నరసింహులపేట మండలంలో 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదని, తమ గోసను పట్టించుకోవాలంటూ తహసీల్దార్ కళ్ళు మొక్కుతున్న మహిళా రైతులు
కొన్ని రోజులైతే మళ్ళీ వర్షాకాలం పంటకు నారు పోయాలని, యాసంగి ధాన్యమే కొనకపోతే వానకాలం సాగు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
Post Views: 45