రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ – ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక వ్యక్తి వద్ద ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్
దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు చేసి, రూ.25 వేలు లంచం తీసుకుంటున్న ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 32