గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట శుక్రవారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు .లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఓ ఎస్ డి, కొత్తగూడెం SB ఇన్స్పెక్టర్ చెన్నూరు శ్రీనివాస్, చర్ల సిఐ రాజు వర్మ, ఏ ఆర్ ఆర్ఐ బొల్లం రవి, సిఆర్పిఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 64