భారత ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు.. కాల్ చేసి బెదిరించిన వ్యక్తి 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ గా గుర్తించి భాగల్ పూర్లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. రంజన్ మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని… కీప్యాడ్ మొబైల్ ఫోన్తో బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Post Views: 29