రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

గోల్డెన్ న్యూస్ /రాజన్న సిరిసిల్ల :  ఎల్లారెడ్డిపేట మండలం చంద్రంపేట గ్రామంలో జరుగుతున్న సర్వేయర్ల సమావేశంలో, అదే గ్రామానికి చెందిన వ్యక్తిని లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ నాగరాజు

 

లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram