గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : బుధవారం కరకగడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కుమార్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ .. మండల వ్యాప్తంగా 225 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను సహకారం చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 48