కాబోయే మంత్రులకు రేవంత్ ఫోన్ : నేడు ప్రమాణ స్వీకారం చేసేది వీరే ?

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

 ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం._

 

🔹గడ్డం వివేక్,అడ్లురి లక్ష్మణ్,వాకిటి శ్రీహరీ లకు మంత్రివర్గ విస్తరణలో చోటు

 

🔹 డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్

 

 • రామచంద్రు నాయక్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం_

Facebook
WhatsApp
Twitter
Telegram