మీ పిల్లలను సర్కారు బడికి పంపండి

⇒ ఊరూర బడిబాట …

⇒ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : గ్రామాల్లోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లో చేరేలా  కరకగూడెం మండలంలోని  గ్రామాల్లో ఇంటింటా తిరిగా. ప్రైవేటు విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులతో  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని బడిబాట కార్యక్రమం నిర్వహించడం కరకగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పిల్లలకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యనందిస్తామని తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, ప్రభుత్వ బడికి పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. కార్యక్రమంలో రంజిత్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram