రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి

గోల్డెన్ న్యూస్ / వి ఎం బంజర : సోమవారం ఉదయం వి ఎం బంజర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా బానోత్ సోనాలి (33), డ్యూటీ కి వెళ్తుండగా లారీ ఆక్సిడెంట్ తో మృతి.

మృతురాలి పై నుండి లారీ వెళ్ళటంతో శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి..కల్లూరు మండలం నుండి విధులకు హాజర్ అవ్వటానికి స్కూటీ పై పెనుబల్లి వస్తుండగా చోటు o చేసుకున్న ప్రమాదం..

 

Facebook
WhatsApp
Twitter
Telegram