ప్రయాణికులకు షాక్.. ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : విద్యార్థులకు, సామాన్యులకు ఇక కష్ట కాలమే బస్ పాస్ రేట్లను పెంచిన తెలంగాణ ఆర్టీసీ నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త బస్ పాస్ ధరలు సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ 20 శాతం పైగా బస్ పాస్ రేట్లను పెంచిన ఆర్టీసీ 1150 ఉన్న ఆర్డినరీ పాస్ 1400 కు చేరింది 1300 ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ 1600 కు చేరింది. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 చేరింది.

Facebook
WhatsApp
Twitter
Telegram