గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆమె బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కవితను అడ్డుకున్న పోలీసులు ఆమెతో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Post Views: 38