గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: హీరో నిఖిల్ సినిమా షూటింగ్లి ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ సమీపంలో వేసిన ‘ది ఇండియా హౌస్ సినిమా సెట్లో ఈ ఘటన జరిగింది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా లొకేషన్ వరద రావడంతో అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
Post Views: 37