ప్రయాణికులు సహా మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం..
మృతుల్లో 230 మంది ప్రయాణికులు సహా 12 మంది సిబ్బంది.
మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ.
మృతుల్లో 169 మంది భారతీయులు.
మృతుల్లో 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడియన్.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ప్రమాదం.
మ.1.38 గంటలకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం.
టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిన విమానం.
సహాయకచర్యల్లో NDRF బృందాలు, ఫైరింజన్లు, అంబులెన్స్‌లు.
ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌డెస్క్- 1800 5691 444..
Post Views: 51