అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి
విశ్వాస్ కుమార్ రమేష్ (40) అనే వ్యక్తి విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించిన అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆం ప్రకటించిన అహ్మదాబాద్ పోలీస్ 2 కమిషనర్
Post Views: 33