పిడుగుపాటుకు ఆరుగురు రైతులు బలి

గోల్డెన్ న్యూస్ /ఆదిలాబాద్ : పొలంలో పనులు చేస్తుండగా  పిడుగులు పడడంతో 6 గురు రైతులు మృతి చెందగా, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు

 

అదిలాబాద్ జిల్లా లోని గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో 13 మంది రైతులు పొలంలో విత్తనాలు వేస్తుండగా అకస్మాత్తుగా వర్షం పడడంతో సమీపంలోని గుడిసెలో తలదాచుకున్న రైతులు

 

ఇదే సమయంలో గుడిసెపై పిడుగు పడడంతో పెందూరు మాధవరావు (43), పెందూరు సుజాత (17), సిడాం రాంభాయి (40), మంగం భీంభాయి (30) అనే నలుగురు రైతులు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో తొమ్మిది మంది రైతులు

 

అదిలాబాద్ జిల్లా బేల మండలం సోన్ కాస్ గ్రామానికి చెందిన కోవ సునీత (40), సాంగిడి గ్రామానికి చెందిన గేడం నందిని (39) అనే ఇద్దరు రైతులు సైతం పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు మృతి చెందగా, గాయాలపాలైన మరో ముగ్గురు రైతులు

Facebook
WhatsApp
Twitter
Telegram