గోల్డెన్ న్యూస్ / కామేపల్లి :ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఖమ్మం నుంచి ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న సిమెంట్ లోడ్ తో వెళుతున్న యాష్ ట్యాంకర్
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు
ఆర్టీసీ కండక్టర్ సహా పలువురికి తీవ్రగాయాలు
అంబులెన్స్ లలో క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలింపుయాష్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమంటున్న ప్రయాణికులు ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Post Views: 48