రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

17వ వార్డ్ చింతలచెరువు కొత్త మార్కెట్ నుండి ఖమ్మం రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్ లో జెసిబి క్రేన్ ఢీకొట్టడంతో చింతలచెరువు గ్రామానికి చెందిన కలకోట్ల వెంకమ్మ (65 )అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది..

Facebook
WhatsApp
Twitter
Telegram