గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్: దేశంలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 25 మంది పర్యాటకులు ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 29