గోల్డెన్ న్యూస్ /నిజామాబాద్ : జిల్లాలో భీంగల్ ఎస్సై మహేష్, కానిస్టేబుల్ తో కలిసి తనను విచక్షణారహితంగా కొట్టాడని న్యాయం చేయాలని బాధితుడి ఆందోళన
భీంగల్ మండలం రూప్ల తండాకు చెందిన భీమా అనే గిరిజడిని ,లాఠీతో చితకబాదిన ఎస్సై
ఇంటి నిర్మాణం విషయంలో తండ్రి కొడుకు మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న ఎస్సై మహేష్
అకారణంగా కొట్టిన ఎస్ఐ మహేష్ పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు బీమ డిమాండ్
Post Views: 26