కుప్పంలో నియోజకవర్గంలో దారుణం

అప్పు తీర్చలేదని మహిళను  చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

గోల్డెన్ న్యూస్ / చిత్తూరు  – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం ఏపీ ముఖ్యమంత్రి నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భార్య శిరీష (25) బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప కూలీ పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులు. ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన కొట్టిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప

Facebook
WhatsApp
Twitter
Telegram