తాను నిర్మించిన స్కూలు భవనానికి బిల్లులు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపిన కాంట్రాక్టర్.
గోల్డెన్ న్యూస్ / నిర్మల్ : ఖానాపూర్ మండలం రాజూర గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్, అదే గ్రామంలో రూ.37 లక్షలతో పాఠశాల భవనం నిర్మించాడు.రూ.14 లక్షలు విడుదల చేసి, ఎన్నికల కోడ్ కారణంగా మిగతా డబ్బు విడుదల చేయలేకపోయిన గత ప్రభుత్వం
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లు మంజూరు చేయడంలేదని పాఠశాల భవనానికి తాళం వేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కాంట్రాక్టర్
పోలీసులు, గ్రామస్తుల చొరవతో ఆందోళన విరమించి, వారం రోజుల్లో తనకు బిల్లు మంజూరు చేయకపోతే పాఠశాల భవనానికి తాళం వేస్తానని స్థానిక కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన కాంట్రాక్టర్..
Post Views: 19